భారత్ సమాచార్, ఏఐ న్యూస్ ;
సినిమా స్రీన్ ప్లే తరహాలో కొత్త రకం మోసానికి తెగబడ్డారు సైబర్ నేరగాళ్లు. ఎప్పటికప్పుడు అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత సాయంతో అప్డేట్ అవుతూ డిజిటల్ కరెన్సీ ని కొల్లగొడుతున్నారు. ఒక సంస్థ యొక్క మొయిల్ ని ఏఐ సాయంతో హ్యాక్ చేసి ఇలా కూడా మోసం చేస్తారా అనేట్టుగా ప్రణాళిక రచించారు.తాజాగా బ్యాంకు ఖాతాలు మారాయంటూ మెయిల్ చేసి ఓ సంస్థ నుంచి భారీ మొత్తంలో నగదును స్వాహా చేశారు. సైబర్ నేరస్థులు ఓ నకిలీ…





