భారత్ సమాచార్, జాతీయం ;

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల మధ్యనున్న వివాదాస్పద  కొఠియా గ్రామాలు వార్తల్లో నిలుస్తుంది. ఈ గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రెండు రాష్ట్రాల్లో కూడా ఓటు హక్కు కలిగి ఉండటంతో ఈ గ్రామం వార్తలో ఉంటుంది. ఈ ఎన్నికల్లో కూడా ఈ గ్రామ ప్రజలు రెండు చోట్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇందుకోసం నేరడివలసలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అధికారులు.

ఇక్కడి 21 గ్రామాల గిరిజనులకు రెండు రాష్ట్రాల్లోనూ…