భారత్ సమాచార్, సినీ టాక్స్ : సినిమా కథ బాగుంటే మన తెలుగు జనాలు ఏ సినిమానైనా ఆదిరిస్తారు అనేది తెలిసిందే. తమిళ హీరోలైన రజినీ, కమల్, సూర్య, కార్తి, విశాల్, విక్రమ్, విజయ్ లకు తెలుగు నాట మంచి మార్కెట్ ఉంది. కన్నడ నుంచి యశ్, ఉపేంద్ర, మలయాళం నుంచి మోహన్ లాల్, మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సినిమాలను తెలుగు జనాలు బాగానే ఆదరిస్తారు. ఇక 2023లో డబ్బింగ్ చిత్రాల జోరు అంతంత మాత్రంగానే ఉందని చెప్పాలి. చాలా సినిమాలు జనాలను…
మూడు హిట్లు.. ఆరు ప్లాపులు..డబ్బింగ్ జోరు అంతంతే


