భారత్ సమాాచార్, అక్షర ప్రపంచం : ఎన్నో కొత్త అనుభూతులను, ఎన్నో విజయాలను..మన జీవితంలోకి తీసుకొచ్చేందుకు 2024 వచ్చేసింది. గతేడాది బాధలు, ఆనందాలు, జయాలు, అపజయాలు.. అన్నీ ఇక గతమే. అవి ఇక జ్ఞాపకాలు మాత్రమే. గత సంవత్సరం చేదు అనుభవాలను తల్చుకుంటూ ఉంటే లాభం ఉండదు. జీవన ప్రయాణం సాగాల్సిందే. నిన్నటి వైఫల్యాలు నిన్నటివే. నేటి నుంచి కొత్త విజయాల కోసం మనల్ని మనం సిద్ధపరుచుకోవాల్సిందే. ప్రతీ క్షణాన్ని పొదుపుగా వాడుకోవాలి.
విద్యార్థులు తమ వార్షిక పరీక్షలు, ఎంట్రెన్స్ పరీక్షలు, నిరుద్యోగులకు కాంపిటీటివ్…



