భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;

ప్రముఖుల జననాలు…

1851: చార్లెస్ బాన్నర్‌మన్, ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు, కుడిచేతి బ్యాట్స్‌మెన్.

1898: దీవి రంగాచార్యులు, ఆయుర్వేద వైద్యులు. ప్రాచీన హిందూ వైద్యశాస్త్ర పరిశోధకులు.

1903: నారు నాగ నార్య, సాహితీవేత్త.

1918: ఎస్వీ రంగారావు, తెలుగు సినిమా నటుడు.

1914: సూర్యదేవర సంజీవదేవ్, తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి.

1924: మారెళ్ల కేశవరావు, వాయులీన విద్వాంసులు.

1927: బలివాడ కాంతారావు, తెలుగు నవలా రచయిత.

1928: ఎం. ఎల్. వసంతకుమారి, కర్ణాటక…