భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;
ప్రముఖుల జననాలు…
1790: జార్జి ఎవరెస్టు, భారత సర్వేయర్ జనరల్.
1807: గిసేప్పి గరిబాల్ది, ఇటాలియన్ జనరల్, రాజకీయ నాయకుడు.
1882: జనమంచి శేషాద్రి శర్మ, తెలుగు కవి, పండితుడు.
1897: అల్లూరి సీతారామ రాజు, విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు.
1898: గుర్జారీలాల్ నందా, భారత జాతీయ రాజకీయనాయకుడు, రెండుసార్లు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు.
1904: నేదునూరి గంగాధరం, తెలుగు రచయిత.
1918: చల్లా కొండయ్య, న్యాయవాది, ప్రధాన న్యాయమూర్తి.
1927: అంగర సూర్యారావు,…





