భారత్ సమాచార్, చరిత్రలో ఈ రోజు ;
చరిత్రలో నేటి ప్రముఖ దినోత్సవాలు…
కామన్వెల్త్ దినోత్సవం.
జాతీయ సోదరుల దినోత్సవo.
నేషనల్ ఏవియేషన్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ డే.
నేషనల్ స్కావెంజర్ హంట్ డే.
చరిత్రలో నేటి ప్రముఖ సంఘటనలు…
1844 : మొట్టమొదటి టెలిగ్రాఫు సందేశాన్ని సామ్యూల్ F. B. మోర్స్ అను శాస్త్రవేత్త వాషింగ్టన్ డీ.సీ. నుండి బాల్టిమోర్ కు ప్రసారము చేశాడు.
1875: సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ స్కూల్ ను స్థాపించాడు. ఇదే 1920లో అలీఘర్…


