భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;

నేటి ప్రత్యేకం ;

అంతర్జాతీయ బాలికా దినోత్సవం

అంతర్జాతీయ పేపర్ బాయ్ దినోత్సవం

ప్రముఖుల జననాలు

1827: అఫ్జల్ ఉద్దౌలా, హైదరాబాదు పరిపాలకులలో ఐదవ నిజాం. ఇతడు 1857 నుండి 1869 వరకు పరిపాలించాడు.

1902: జయప్రకాశ్‌ నారాయణ్, భారత్‌లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమాన్ని నిర్వహించిన వ్యక్తి.

1942: అమితాబ్ బచ్చన్, సినిమా నటుడు.

1947: వడ్డే రమేష్, తెలుగు సినీ నిర్మాత. (మ.2013)

1961: నిమ్మగడ్డ ప్రసాద్, ఫార్మా మాట్రిక్స్‌ ఫార్మా సంస్థ…