భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం;
నేటి ప్రత్యేకం
ప్రపంచ విద్యార్థుల దినోత్సవం.
అంతర్జాతీయ అంధుల ఆసరా దినం.
ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం.
ప్రముఖుల జననాలు
1881: పి.జి.ఉడ్‌హౌస్, ఆంగ్ల హాస్య రచయిత.
1889: సర్దార్ దండు నారాయణ రాజు, స్వాతంత్ర్య సమరయోధుడు.
1920: మారియో పుజో, గాడ్‌ఫాదర్ నవలతో ప్రపంచానికి మాఫియా గురించి తెలియజెప్పిన అద్భుత నవలా రచయిత.
1908: జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్, ఆర్థికవేత్త.
1920: భూపతిరాజు విస్సంరాజు, సంఘ సేవకుడు, పద్మభూషణ అవార్డు గ్రహీత.
1926: మిషెల్ ఫూకొ, ఫ్రెంచ్…



