భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;

నేటి ప్రత్యేకత

  • అంతర్జాతీయ జంతు దినోత్సవం.
  • ప్రపంచ అంతరిక్ష వారం.
  • 1934: అరోరా ఫిలిం కంపెనీ భాగస్వామ్యంలో ‘సతీ అనసూయ’ చిత్రం మొదలైంది.

ప్రముఖుల జననాలు

  • 1911: కమలాకర కామేశ్వరరావు, తెలుగు సినిమా దర్శకుడు.
  • 1912: కుంకలగుంట సైదులు, మద్రాసు, విజయవాడ ఆకాశవాణిలో నాదస్వరవిద్వాంసుడు.
  • 1920: తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి, హేతువాది, వామపక్షవాది.
  • 1957: గాజుల సత్యనారాయణ, తెలుగువారి సంపూర్ణ పెద్ద బాలశిక్ష రచయిత.
  • 1977: సంఘవి, కన్నడ, తెలుగు సినిమా నటి.

ప్రముఖుల మరణాలు

  • 1904 :…