భారత్ సమాచార్, సినీ టాక్స్ : ప్రస్తుతం త్రివిక్రమ్ మహేశ్ మూవీ ‘గుంటూరు కారం’ ఫైనల్ షెడ్యూల్స్ తో బిజీబిజీగా ఉన్నారు. జనవరి 12న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. ఇక సంక్రాంతి దాకా ఆయన ఫుల్ బిజీనే అనిచెప్పాలి. ఇక పండుగ తర్వాత అల్లు అర్జున్ తో హారిక హాసిని సంస్థ ఓ మూవీని ప్రకటించింది. అయితే బన్నీ పుష్ప-2తో తీరిక లేకుండా ఉన్నారు. త్రివిక్రమ్ తో చేసే సినిమాకు కాస్త సమయం కావాలని కోరారట. దీంతో త్రివిక్రమ్ తన ప్లాన్ బీతో…
త్రివిక్రమ్, వెంకీ, నాని కాంబో.. కామెడీకి ‘జంబో’ ప్యాక్


