భారత్ సమాచార్, జాతీయం ;
“జై జవాన్ – జై కిసాన్” నినాదానికి ప్రాణం పోసిన ధీరుడు, భారత దేశ స్వతంత్ర పోరాటం లో ప్రముఖ పాత్రధారుడు, ఇండో-పాకిస్థాన్ యుద్ధ కాలంలో మన దేశాన్ని నడిపించిన రాజనీతిజ్ఞుడు, మొట్ట మొదటి భారత రైల్వే శాఖ మంత్రిగా, హోమ్ మంత్రిగా సమర్థ పాలనను అందించిన దేశ అధ్యక్షులు, అంతటి రాజనీతి గల భారత దేశ రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి నేడు…
గుజరాత్‌లోని ఆనంద్ యొక్క అమూల్ మిల్క్ కో-ఆపరేటివ్ సొసైటీకి మద్దతు…



