భారత్ సమాచార్, అక్షర ప్రపంచం :

 ’’ ప్రేమికుల దినోత్సవం ‘‘ రోజున ప్రేమను వెతికిన ప్రేమికులను ప్రేమగా పలకరించింది ప్రేమ

మీరు…?       

 ‘ప్రేమ’

నిర్వచనం …

ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే

రూపం…     

 మాటల్లో చెప్పలేనిది… అక్షరాల్లో రాయలేనిది

ఎక్కడ వెతకచ్చు

 రెండు మనసుల భావాల కలయికలో

ఏ భాషలో 

 ప్రేమికులు ప్రేమించుకునే భాషలో

ఏ ప్రాంతంలో ?

అంతం లేని ప్రపంచమంతా

కులం, మతం ?

అవసరం లేదు, రాదు

వయస్సు? 

ప్రేమాంమృతంతో నిత్య…