భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: జిల్లా కలెక్టరేట్‌లో ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి మాత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారికంగా ఘనంగా నిర్వహించారు. ఆదివారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా వైశాఖ శుక్ల…
కలెక్టరేట్‌లో ఘనంగా వాసవిమాత జయంతి ఉత్సవాలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




