భారత్ సమాచార్: సాధారణంగా ప్రయాణాల సమయంలో పుస్తకాలు చదవడం చాలామందికి అలవాటు. అయితే, ఇటీవల మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ యువతి చదువుతున్న పుస్తకం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీసింది. ఆమె చేతిలో ఉన్న ‘How to Kill Men and Get Away With It’ అనే పుస్తకం టైటిల్ చూసి తోటి ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది మిలియన్ల వ్యూస్, లక్షల లైక్స్ సాధించి వైరల్గా మారింది. ఇటీవలి…
యువతి చేతిలో పుస్తకం.. టైటిల్ చూసి నెటిజన్లు షాక్!
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
