భారత్ సమాాచార్, జాతీయం : కేంద్ర ప్రభుత్వం దేశంలో బిక్షాటన వృత్తిని రూపుమాపే సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు బిచ్చగాళ్లు లేని దేశంగా మార్చనుంది. కేంద్రం బిచ్చగాళ్ల డేటాపై ఓ నివేదిక రూపొందించింది. ముందుగా యాచకులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాను సర్వే చేయించింది. ఆ తర్వాత దీనికి చెక్ పెట్టేలా భారత్ ను యాచక రహితంగా మార్చే ప్రణాళికతో ముందుకొచ్చింది. అందులో భాగంగా కీలకమైన 30 నగరాలను ఎంపిక చేసింది.
భిక్షాటన చేస్తున్న వాళ్లలో ప్రధానంగా పిల్లలు, మహిళలు ఉన్నారు. వీరికి పునరావసం,…



