భారత్ సమాచార్, హైదరాబాద్ ;

తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే పరిశ్రమలకు కావలసిన మౌలిక సదుపాయాలు అన్ని కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తాజాగా సీఎం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి హైదరాబాద్ శివారు కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ కంపెనీని సందర్శించారు. ఫాక్స్‌కాన్ కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కంపెనీ పురోగతి, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియూతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కంపెనీకి కావాల్సిన…