భారత్ సమాాచార్, జాబ్స్ అడ్డా : బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగడానికి, కాంగ్రెస్ పార్టీ పీఠం ఎక్కడానికి ప్రధాన కారణం నిరుద్యోగులు అనే విషయం నేడు రాష్ట్ర పొలిటికల్ సర్కిల్స్ బాగా హాట్ టాపిక్. వీరే కాంగ్రెస్ కు అసెంబ్లీ ఎన్నికల గెలుపులో ఆక్సిజన్ లాగా పనిచేశారు. గ్రామాల్లోకి కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రచారం చేసి ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు. 30 లక్షల నిరుద్యోగులు, వారి కుటుంబాలే కాక వారి కష్టాలను చూసిన సామాన్య జనాలు కాంగ్రెస్ వైపు ఈ ఎన్నికల్లో మొగ్గు చూపారు.…
గ్రూప్ -1,2పై ఏ నిర్ణయం తీసుకుంటారో?

వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




