భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ;
గుడి అనేది ఒక ప్రజా సంస్థ లాంటిది… గుడికి ప్రార్థన చేసుకోడానికి హిందు మతం మీద విశ్వాసమున్న సమాజంలోని వ్యక్తులు ఎవరయినా రావచ్చు. వద్దనడానికి ఎవ్వరికి కూడా అధికారం ఉండదు. గుడులకు ధర్మకర్తలను ప్రభుత్వం నియమిస్తుంది. ప్రయివేటు ట్రస్టులు నిర్వహణ చేసే గుడులలో ఆ ట్రస్ట్ బోర్డ్ వారికీ నిర్వహణ బాధ్యతలు ఉంటాయి. ధర్మకర్తలు ఉండరు. అలా కాకుండా వంశ పారంపర్యముగా ధర్మకర్తలయ్యే గుడులు వున్నాయి గతంలో. దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఆయిన తర్వాత వచ్చిన చట్టంలో వంశపారంపర్య…





