భారత్ సమాచార్, జాతీయం ; మార్కెట్లో అమ్ముతున్న ప్రతి వస్తువుకి కచ్చితంగా వారంటీ లేక గ్యారంటీ కచ్చితంగా ఉంటుంది. ప్రతి వినియోగదారుడు కూడా వస్తువులను కొనుగోలు చేసే ముందు ఈ విషయాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే చాలా సార్లు మోసపోయే అవకాశం ఉంది. మనం ఇప్పుడు వారంటీ, గ్యారంటీ ల మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ ప్రతి ఒక్క వినియోగదారుడు కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు కొనుగోలు చేసిన వస్తువులపై గ్యారంటీ లేక వారంటీల లబ్దిని పొందాలనుకుంటే మీ దగ్గర…
గ్యారెంటీ, వారంటీల మధ్య తేడా ఏంటి?



