భారత్ సమాచార్, జాతీయం ;

అనేక కీలక అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఇరుకున పెట్టేందుకు శ్వేతపత్రం విడుదల చేయాలని కొన్ని సార్లు ప్రతిపక్షాలు డిమాండు చేయడం మనం తరచుగా చూస్తుంటాం.
కొన్ని సార్లు ప్రజల కోసం ప్రభుత్వాలే శ్వేత పత్రాన్ని విడుదల చేస్తుంటాయి. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఈ ‘శ్వేతపత్రం’ అన్న మాట ఎక్కువగా వింటూ ఉంటాం. ఈ నేపథ్యంలో శ్వేతపత్రం అంటే ఏంటి? దాని చరిత్ర ఏమిటి? ప్రభుత్వం శ్వేతపత్రం ఎందుకు విడుదల చేస్తుంది. వీటి గురించి పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం…