భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: జుట్టు సమస్యలు ఈ మధ్యకాలంలో చాలా మందిని వేధిస్తున్నాయి. అయితే సరైన హెయిర్ ఆయిల్‌ను ఎంచుకోవడం ద్వారా వీటిని సులభంగా పరిష్కరించవచ్చని ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ లు తెలిపారు. కొబ్బరి నూనె నుండి రోజ్ మేరీ వరకూ ఏ నూనెను ఎలా వాడాలి? చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలకు ఏది ఉత్తమ పరిష్కారం? వంటి కీలక అంశాలను తెలుసుకుందాం.. కాలుష్యం, ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వల్ల జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నాయి. మార్కెట్లో…