భారత్ సమాచార్,సినీ టాక్స్ : తలైవా రజినీ.. ఈ రెండు పదాలు చాలు ఆయన ఫ్యాన్స్ ఉర్రూతలూగడానికి. తన స్టైలిష్ నటనతో భారతీయ సినిమా అగ్రనటుడిగా ఆయన ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం. కమల్ హాసన్ లాంటి అందం, నటన.. చిరంజీవి లాగా డ్యాన్స్, ఫైట్స్, మమ్ముట్టి, మోహన్ లాల్ లాగా హవాభావాలు.. ఇవన్నీ ఆయనకు లేవు. పెద్దగా అందగాడూ కూడా కాదు. చిన్న కళ్లు, నల్లని ఛాయ, ఆకట్టుకోని రూపం.. ఈయన హీరోనా ? అని నాడు ప్రశ్నించిన వాళ్లే.. ఇప్పుడు లేచి…
వారెవ్వా తలైవా..తగ్గేదేలే


