భారత్ సమాచార్ ; తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ సమీకరణాలు చకచక మారిపోతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయి. ఈసారి అధికారం మాది అంటే మాది అని ఎవరి సొంత డబ్బావారు కొట్టుకుంటున్నారు. ఎవరికి వారు విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తుకుంటున్నారు. ఈసారి ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్యే హోరా హోరిగా ముక్కోణపు పోటీ ఉండబోతుందని స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఇప్పటి నుంచే ఎవరి అస్త్రశస్త్రాలు వారు సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే అగ్ర పార్టీ…