భారత్ సమాచార్,హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసిన తర్వాత గత సీఎం చేసినట్టుగా అహంకార పూరిత చర్యలకు పోకుండా సీఎం కూడా సాధారణ వ్యక్తే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అందులో మొదటిది ప్రగతి భవన్ ను ప్రజాదర్బార్ గా మార్చి సాధారణ ప్రజలకు అందుబాటులోకి తేవటం. తన నివాసంగా ప్రగతిభవన్ వద్దు సొంత ఇంటిలోనే ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించడం. అలాగే తన కాన్వాయ్ కారణంగా సామాన్య…