భారత్ సమాచార్, సినీ టాక్స్ : ఉమ్మడి ఏపీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2019లో విడుదలైంది. ఈమూవీలో వైఎస్ పాత్రను మమ్ముట్టి పోషించారు. ఈ చిత్రానికి మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఇదే కాంబినేషన్ లో యాత్ర-2 అనే సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో వైఎస్ జగన్ పాత్రను తమిళ నటుడు జీవా…
యాత్ర-2 సినిమా టీజర్ విడుదల..మరో పొలిటికల్ డ్రామా

వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

