భారత్ సమాచార్, సినీ టాక్స్ ;

చిత్రం ; మిడిల్ క్లాస్ అబ్బాయ్ (2017)
సంగీతం ;దేవి శ్రీ ప్రసాద్
గీతా రచయిత ; శ్రీ మణి
గానం ; కార్తీక్, దీపిక

యేమైందో తెలియదు నాకు ఏమైందొ తెలియదు నాకూ
నీ పేరె పాటయ్యింది పెదవులకూ
యేమైందో తెలియదు నాకు ఏమైందొ తెలియదు నాకూ
నా పైనె కురిసె ప్రతి వర్షం చిన్సుకూ
ఈ మాయలో నిన్నిలా ముంచినదుకు
నా పరిచయం వరమని పొగిడి చంపకు

యేమైందో తెలియదు నాకు ఏమైందొ తెలియదు…