భారత్ సమాచార్,రాజకీయం : గులాబీ బాస్ సీఎం కేసీఆర్ వాక్చాతుర్యం గురించి అందరికీ బాగా తెలిసిందే. ఇప్పుడంటే కొంచెం ఆయన మాటల్లో వాడీవేడీ కొంత మేరకు తగ్గింది కానీ ఆయన పంచ్ లు, ప్రాసల కోసం ఆయన సభలకు జనం ఎగబడేవారు చాలా మందే ఉంటారు. వాస్తవానికి తెలంగాణ రావడానికి కారణమైన దానిలో ‘కేసీఆర్ మాట’ కూడా ఒక అంశం అనడంలో పెద్ద అతిశయోక్తి ఏం కాదు. ప్రస్తుతం ఆయన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా అయిపోయారు. రోజుకూ రెండు, మూడు మీటింగుల్లో…
ఇదివరకే ఓసారి బాధపెట్టిన్రు.. మళ్లా బాధపెట్టొద్దు!





