భారత్ సమాచార్, జాతీయం ;

కరోనా గాయాలు ఇంకా పూర్తిగా మర్చిపోక ముందే జికా వైరస్ భారతదేశాన్ని కలవరపెడుతోంది. ప్రస్తుతం పూణేలో ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. తాజాగా మహారాష్ట్రలోని పూణెలో 6 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి.వీరిలో ఇద్దరు గర్భిణులు కూడా ఉన్నారు.ఈ సమాచారం అందిన వెంటనే ఆరోగ్య శాఖలో కలకలం రేగింది. పూణేలోని ఎరంద్‌వానే, ముంద్వాలో జరిపిన విచారణలో ఆరుగురు రోగుల్లో జికా వైరస్ ఇన్‌ఫెక్షన్ నిర్ధారించబడిందని ఒక అధికారి తెలిపారు. ఈ వైరస్ వ్యాాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు…