విజయ్ మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్

భారత్ సమాచార్, అంతర్జాతీయం ; భారతీయ బ్యాంకులకు రుణాలు ఎగ్గోట్టి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు ముంబై ప్రత్యేక కోర్టు తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. విజయ్ మాల్యాపై ఇండియన్ ఓవర్సీ స్ బ్యాంక్‌కి సంబంధించిన రూ.180 కోట్ల రుణం ఎగవేత కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి నాయక్ నింబాల్కర్ జూన్ 29న ఈ వారెంట్ ను జారీ చేశారు. బ్యాంకు రుణం ఎగవేత కేసులో సీబీఐ,సమర్పించిన … Continue reading విజయ్ మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్