రైల్వేలో 1,376 పారా మెడికల్ ఉద్యోగాలు
భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ; భారత రైల్వే శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, దేశ వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో ఉన్న పారా-మెడికల్ ఖాళీల భర్తీకి సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటీసు నంబర్ 04/2024 నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా వివిధ రైల్వే రీజియన్లలో 1,376 పారా మెడికల్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు చెల్లింపు, … Continue reading రైల్వేలో 1,376 పారా మెడికల్ ఉద్యోగాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed