తెలంగాణ ఆర్టీసీలో 3035 కొలువులు

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ; తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 3,035 పోస్టుల భర్తీకి సీఎం రేవంత్‌ కుమార్ రెడ్డి ప్రభుత్వం తాజాగా అనుమతులు ఇచ్చింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ జారీ చేసింది. మొత్తం పోస్టుల్లో 2000 డ్రైవర్‌ పోస్టులు, 743 శ్రామిక్‌ పోస్టులు, 114 డిప్యూటీ సూపరింటెండెంట్‌ (మెకానిక్‌) పోస్టులు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్‌ (ట్రాఫిక్‌) పోస్టులు, 25 డిపో … Continue reading తెలంగాణ ఆర్టీసీలో 3035 కొలువులు