రైల్వేలో 7,951 ఉద్యోగాలకు నోటిఫికేషన్

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ; భారతీయ రైల్వేలో 7,951 జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్ పోస్టులు భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల అయింది. ఆయా విభాగాల్లో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ, బీఎస్సీ పూర్తిచేసిన యువతకు ఇదో మంచి అవకాశం. దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ (సీఈఎల్‌ నంబర్‌ 03/ 2024) విడుదల చేసింది. ఆర్‌ఆర్‌బీ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జులై 30వ తేదీ నుంచి ప్రారంభమై … Continue reading రైల్వేలో 7,951 ఉద్యోగాలకు నోటిఫికేషన్