మంచి మ‌న‌సు చాటుకున్న ఓదెల న‌రేశ్‌

భార‌త్ స‌మాచార్.నెట్‌, కరీంనగర్: గంగాధర మండలం గర్శకుర్తి గ్రామానికి చెందిన ఒక పేద కుటుంబానికి చెందిన దివ్యాంగుడు ఓదెల నరేశ్‌ తూడి లచ్చన్నను గంగాధరలోని తన ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిసి జిల్లా దివ్యాంగుల‌ అధ్యక్షుడు ఓదెల నరేశ్‌ శాలువాతో సన్మానించారు. తూడి లచ్చన్నను భగవంతుడు వేములవాడ రాజన్న ఆశీర్వాదంతో చొప్పదండి ప్రజల ఆశీర్వాదంతో మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నరేష్ కోరుకున్నారు.   మ‌రిన్ని క‌థ‌నాలు ‘అందుకే చనిపోతున్నా.. వారిని కఠినంగా శిక్షించాలి’ Share This … Continue reading మంచి మ‌న‌సు చాటుకున్న ఓదెల న‌రేశ్‌