అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవం

భారత్ సమాచార్, రాజకీయం : ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్ ద్వారా నేడు తెలిపారు. ‘‘హైదరాబాద్ విమోచన ఉద్యమంలో అమరవీరుల స్మారకార్థం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని ప్రధాని గారు నిర్ణయించినందున ఇది చారిత్రాత్మకమైన రోజు. హైదరాబాద్ ప్రాంతాన్ని దారుణమైన … Continue reading అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవం