వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన అధికారులు

భార‌త్ స‌మాచార్‌.నెట్, కరీంనగర్: క‌రీంన‌గ‌ర్ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌష్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ బుధవారం పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా ముంపునకు గురవుతున్న జగిత్యాల రోడ్డు, వన్ టౌన్ ప్రాంతాలను, ప్రధాన కాలువలను వారు సందర్శించారు. వరద నీరు త్వరగా వెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారు. లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీల నిర్మాణం, కాలువలను ఎత్తు పెంచడం, అసంపూర్తిగా ఉన్న కల్వర్టులను పూర్తి చేయడం వంటి … Continue reading వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన అధికారులు