Online gaming bill: మూజువాణి ఓటుతో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: ఆన్‌లైన్ బెట్టింగ్‌ను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025 తీసుకొచ్చింది కేంద్రం. ఈ బిల్లును లోక్‌సభలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రవేశపెట్టగా.. మూజువాణి ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందింది. మూజువాణి ఓటు అంటే.. ఏదైనా బిల్లు కానీ తీర్మానంపై సభలోని సభ్యులు తమ అభిప్రయాన్ని అవును.. లేదా కాదంటూ మూకుమ్మడిగా అరిచి చెప్పడమే మూజువాణి ఓటు. ఇటీవల … Continue reading Online gaming bill: మూజువాణి ఓటుతో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed