ఒకే ఒక్కడు… నిలిచాడు నిలబెట్టాడు

భారత్ సమాచార్, క్రీడలు : ఇంగ్లాండ్ బౌలర్లకు ఊచకోత.. జైస్వాల్ ‘డబుల్’ ధమాక టెస్టు కెరీర్ లోనే యశస్వి జైస్వాల్ తొలి డబుల్ సెంచరీ నమోదు చేసి సత్తా చాటాడు. పిచ్ పరిస్థితులకు అలవాటుపడి, సవాల్ కు అడ్డుగా నిలిచి..భారీ ఇన్నింగ్స్ తో అబ్బురపరిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ తనదైన శైలిలో షాట్స్ ఆడుతూ అభిమానులను అలరించాడు. విశాఖ పట్టణంలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలింగ్ ను చీల్చి చెండాడి 277 … Continue reading ఒకే ఒక్కడు… నిలిచాడు నిలబెట్టాడు