ఓర్రీ… పోస్ట్ చేస్తే 30 లక్షలు

భారత్ సమాచార్, ముంబయి : సెలబ్రిటీస్ బెస్ట్ ఫ్రెండ్ గా పాపులర్ అయిన ఓర్రీ గురించి బాలీవుడ్ ను ఫాలో అయ్యేవారికి కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. ఇతడు బి టౌన్ లో బిగ్ షాట్లతో క్టోజ్ గా ఫొటోలు దిగుతూ బాగా పాపులర్ అయ్యాడు. బాలీవుడ్, బిజినెస్ ప్రముఖులందరితోనూ కనిపిస్తూ నెట్ లో హల్ చల్ చేస్తుంటాడు. సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, కరణ్ జోహర్ లాంటి సినీ ప్రముఖులతో పాటు ముఖేష్ అంబానీ … Continue reading ఓర్రీ… పోస్ట్ చేస్తే 30 లక్షలు