OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న మూవీస్ ఇవే

భారత్ సమాచార్.నెట్: ప్రతీ వారంలాగే బాక్సాఫీస్‌ వద్ద ఈసారి వినోదాల జోరు కొనసాగుతోంది. ఈ వారం ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రజినీకాంత్ కూలి సహా.. ఎన్టీఆర్ వార్ 2 చిత్రం థియేటర్లల్లో సందడి చేయనున్నాయి. ఇక థియేటర్లతో పాటు అటు ఓటీటీల్లో కూడా బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ వారం ఓటీటీలోకి ఏ సినిమాలు వస్తున్నాయో చూసేద్దాం..   సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కూలీ’. ఈ … Continue reading OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న మూవీస్ ఇవే