తెలంగాణ నుంచి దిల్లీకి మూటలు… కేటీఆర్

భారత్ సమాచార్, హైదరాబాద్ ; తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢిల్లీకి మూటలు పంపించటంపై ఉన్న శ్రద్ధ, విద్యార్థుల అవసరాలు తీర్చటంలో లేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రానికి విద్యా శాఖ మంత్రి లేరు, ముఖ్యమంత్రికి విద్యారంగంలో ఉన్న సమస్యలను తెలుసుకునే ఓపిక లేదన్నారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. గురుకుల భవనాలకు అద్దె చెల్లించటం లేదన్నారు. మూసీ కోసం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేసే కాంగ్రెస్ … Continue reading తెలంగాణ నుంచి దిల్లీకి మూటలు… కేటీఆర్