పంచాయతీ ఎన్నికల ఓటర్ లిస్ట్ వచ్చేసింది
భారత్ సమాచార్, తెలంగాణ: గ్రామ పంచాయతీ ఎన్నికలపై కీలక అడుగు ముందుకు పడింది.కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి రెండు రోజుల క్రితం కొత్త ఓటర్ లిస్ట్ వచ్చిందని ఈసీ వర్గాలు తెలిపాయి. ఈ లిస్టును రాష్ట్ర ఎన్నికల సంఘం టీ పోల్ యాప్ లో అప్ లోడ్ చేయనుంది. లోక్ సభ ఎన్నికల టైంలో కన్నా ఓటర్లు కొద్దిగా పె రిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 25 నాటికి రాష్ట్రంలో 3,32,32,318 … Continue reading పంచాయతీ ఎన్నికల ఓటర్ లిస్ట్ వచ్చేసింది
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed