పవనానంద స్వామి తిరుపతి కి వేంచేశారు

భారత్ సమాచార్, తిరుపతి ; తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభలో ఉపముఖ్యమంత్రి సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. కొత్త పీఠాధిపతి పవనానంద స్వామి తిరుపతి వేంచేశారు అంటూ వ్యంగ్యాస్రాలు సంధించారు. ఇవాళ తిరుపతిలో పవన్ ప్రసంగం వినగానే తనకు ఆయన సినిమాలోని ‘కెవ్వు కేక’ పాట గుర్తొచ్చిందని అన్నారు. పవనానంద స్వామి ప్రసంగం కల్లుతాగిన కోతిలా ఉందని, ఆయన ప్రసంగం పీఠాధిపతులు కూడా హడలిపోయేలా … Continue reading పవనానంద స్వామి తిరుపతి కి వేంచేశారు