‘పవన్ గ్రేట్ లీడర్.. అందుకే ప్రచారానికెళ్తా’

భారత్ సమాచార్, హైదరాబాద్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడని, ఆయన ప్రచారం చేయమని పిలిస్తే తప్పకుండా ప్రచారానికి వెళ్తానని గ్లామర్ క్వీన్ అనసూయ పేర్కొన్నారు. ప్రస్తుతం అనసూయ వెండితెరపై నటిగా దూసుకెళుతోంది. క్షణం, రంగస్థలం, పుష్ప, రంగమార్తాండ రీసెంట్‌గా వచ్చిన రజాకార్ వంటి చిత్రాల్లో ఆమె నటనకు మంచి మార్కులు పడటమే కాకుండా.. ఆయా పాత్రలు ఆమెను బిజీ నటిగా మార్చేశాయి. ఆమె ఎన్ని సినిమాలలో, ఎలాంటి పాత్రలు చేసినా అనసూయ … Continue reading ‘పవన్ గ్రేట్ లీడర్.. అందుకే ప్రచారానికెళ్తా’