‘‘అరటి పండు తొక్క ప్రభుత్వం వైసీపీ’’

భారత్ సమాచార్, జగ్గంపేట ; ఈ ఎన్నికల్లో మొదటి నుంచి కూడా జనసేన పార్టీ ఉమ్మడి గోదావరి జిల్లాలపైనే స్పెషల్ ఫోకస్ పెట్టింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా అత్యధిక సీట్లు కూడా గోదావరి జిల్లాల్లోనే తీసుకున్నారు. అత్యధికంగా ఎన్నికల ప్రచారం కూడా గోదావరి జిల్లాలలోనే చేస్తున్నారు. తాజాగా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో జనసేనాని వారాహి విజయభేరి యాత్ర బహిరంగ సభ నిర్వహించారు. … Continue reading ‘‘అరటి పండు తొక్క ప్రభుత్వం వైసీపీ’’