‘వైసీపీ అంటే గూండాల పార్టీ’

భారత్ సమాచార్, పిఠాపురం ; ‘‘వైసీపీ అంటే గూండాల పార్టీ. ఈ ఐదేళ్ల కాలంలో ఒక్కరిని కూడా ప్రశాంతంగా బతకనివ్వలేదు. వాళ్ల అరాచకాలు, దాష్టీకాలు చూసి ఎవరికైనా వీధుల్లోకి రావాలంటే భయం.. రోడ్ల మీద తిరగాలంటే భయం. హక్కులు హరించారు అని చెప్పడానికి కూడా భయం. ఇంతలా ప్రజలను భయపెట్టిన ప్రభుత్వాలు గతంలో ఎప్పుడు లేవ’ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. వైసీపీ పుట్టించిన ఆ భయాన్ని పోగొట్టింది … Continue reading ‘వైసీపీ అంటే గూండాల పార్టీ’