పేకాట స్థావరాలపై పోలీసుల దాడి.. 13 మంది అరెస్ట్

భార‌త్ స‌మాచార్.నెట్, మెద‌క్: జిల్లాలో పేకాట స్థావరాలపై జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వ‌హించారు. రంగంపేట పరిధిలోని ఓ ఫామ్ హౌస్‌లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై అహ్మద్ మోహియుద్దీన్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.32,206 నగదు, ఏడు సెల్‌ఫోన్లు, నాలుగు … Continue reading పేకాట స్థావరాలపై పోలీసుల దాడి.. 13 మంది అరెస్ట్