మూడోసారి గ్రూప్-2 వాయిదా.. మళ్లీ ఎప్పుడో?

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా : ‘‘చదివిన చదవంతా వృథా అయిపోతోంది. పది సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వారు కొందరుంటే.. గత ఐదారేండ్లుగా ప్రిపేర్ అయ్యేవారు భారీ సంఖ్యలో ఉన్నారు. అలాగే గత రెండేండ్లుగా ప్రిపేర్ అవుతున్న వారు లక్షల్లో ఉన్నారు..’’ వీరందరికీ ఈ పరీక్షల మీద నమ్మకం సన్నగిల్లుతోంది. రాత్రంబవళ్లు కష్టపడి చదివినా.. తమ ప్రతిభను పరీక్షించుకునే అవకాశమే వారికి దక్కడం లేదు. జనవరి 6,7న జరగాల్సిన గ్రూప్-2 పరీక్షను ప్రభుత్వం మూడో సారి … Continue reading మూడోసారి గ్రూప్-2 వాయిదా.. మళ్లీ ఎప్పుడో?