గాంధీ జయంతి రోజున ప్రశాంత్ కిషోర్…

భారత్ సమాచార్, జాతీయం ; పదేళ్ల క్రితం కూడా దేశ రాజకీయ వర్గాల్లో పొలిటికల్ స్ట్రాటజిక్ కన్సల్టెన్సీ (రాజకీయ వ్యూహకర్తలు) అంటే ఎవ్వరికీ తెలీదు. ప్రస్తుతం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు కూడా ప్రత్యేకంగా రాజకీయ వ్యూహకర్తలు ఉన్నారు. దేశ ఎన్నికల రాజకీయ వ్యూహకర్తల్లో ప్రముఖంగా వినిపించే పేరు ప్రశాంత్ కిషోర్. ఆయన స్థాపించిన ఐప్యాక్ పొలిటికల్ కన్సల్టెన్సీ కూడా దేశ రాజకీయాల్లో చాలా ఫేమస్. కొద్ది కాలం క్రితం ప్రశాంత్ కిషోర్ (పీకే) ఎన్నికల వ్యూహకర్తగా … Continue reading గాంధీ జయంతి రోజున ప్రశాంత్ కిషోర్…