15 రోజుల పాటు రైల్వేగేటు మూసివేత..

భార‌త్ స‌మాచార్.నెట్, కృష్ణా: గుడివాడ-ముదినేపల్లి జాతీయ రహదారిలోని మల్లాయపాలెం రైల్వేగేటును మరమ్మతు పనుల నిమిత్తం ఈ నెల 8 నుంచి 22 వరకు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. గురువారం గేటు వద్ద బోర్డును ఏర్పాటు చేశారు. 15 రోజుల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోనున్న నేపథ్యంలో, ప్రత్యామ్నాయ మార్గాలపై పోలీసు, ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. గుడివాడ నుంచి దొండపాడు, మోటూరు మీదుగా ముదినేపల్లికి కార్లు, చిన్న వాహనాలను, గుడ్లవల్లేరు మీదుగా బస్సులు, ఇతర పెద్ద … Continue reading 15 రోజుల పాటు రైల్వేగేటు మూసివేత..